Home » Jacqueline
తాజాగా అమెరికా న్యూయార్క్ లో ఇండియన్ పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత పాల్గొంది. అలాగే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంది.
కలకత్తాలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జాక్వెల్ ఫెర్నాండేజ్ స్టేజిపై తన డ్యాన్స్ తో అదరగొట్టేసింది. మధ్యలో సల్మాన్ తో కలిసి స్టెప్పులు వేసింది.
Jacqueline Poll Dance: సిల్వర్ స్క్రీన్‌పై మెరవాలంటే స్టార్స్ గ్లామర్‌తో పాటు ఫిట్నెస్ కూడా తప్పకుండా కాపాడుకోవాలి. అందుకే మన తారలంతా టైం దొరికితే చాలు జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్, యోగా వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా మరింత యవ్వనంగ�