Jacqueline Fernandez movies

    వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ ఫొటోస్ వైరల్

    January 10, 2026 / 04:35 PM IST

    బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) గ్లామర్ షో గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ గ్లామర్ కి ఫిదా కానివారు ఉండరు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News