Home » Jacqueline Fernandez Photoshoot
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫర్నాండెజ్.. తన ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షాక్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ పింక్ సూట్ లో స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ అదరగొడుతుంది.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ తన హాట్ అందాలతో అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక నటనాపరంగా కూడా అమ్మడు తనకంటూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఎప్పుడూ కొత్త ఫోటోషూట్స్ చేస్తూ సందడి చేసే ఈ బ్యూటీ, తాజాగా అద్దం ముందు కూర్చు�