Home » Jada Sravan Kumar
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నానని, అందుకే తనను చంపాలని చూస్తున్నారని ఆయన వాపోయారు. Ex Judge Jada Sravan Kumar
రాజధానిలోని తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం నుంచి శాఖమూరు అంబేద్కర్ స్మృతివనం వరకు తమ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
అల్లర్ల వెనుక జనసేన నాయకులు ఉన్నారు అని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కూడా ఖండించాలి.