Home » Jafar Ahmed
రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ‘జై శ్రీ రామ్’, ‘మోడీ జిందాబాద్’ అని అనలేదని ఓ ముస్లిం ఆటో డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేశారు. 52 ఏళ్ల వయస్సున్న ఆ ఆటో డ్రైవర్ గడ్డం లాగి..చెంపలు వాయించి..ఇష్టానుసారంగా కొట్టారు. జైశ్రీరామ్ అనలేనివాడికి ఇక్కడెం