Home » jafra
మగువల పెదవులకు అందాన్ని తెస్తుంది లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ కు ఎర్రటిరంగు గింజలనుంచి వస్తుందని మీకు తెలుసా?అటువంటి లిప్స్టిక్ గింజల పంటసాగుతో రైతులు మంచిలాభాలు పొందుతున్నారు.