Home » Jagadekaveeruni Katha
Sivasankari Song: విశ్వ విఖ్యాత నటసారభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా మెప్పించిన అద్భుత చిత్రాల్లో అడ్వెంచరస్ ఫాంటసీ మూవీ.. ‘జగదేకవీరుని కథ’ ప్రత్యేకం.. కె.వి.రెడ్డి దర్శక, నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం 1961లో విడుదలైంది. పెం�