Home » jagan and chiru
సినిమా రంగం మళ్లా కళకళలాడనుంది. షూటింగ్ లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఇక్కడ షూటింగ్ లు స్టార్ట్ కానున్నాయి. ఏపీలో కూడా సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్ ఇచ్చింది ప్