Home » Jagan Anna Amma Vodi Scheme
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠ�
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని కేబినేట్‌లో ఆమోదం తెలిపిన పథకం ‘జగనన్న అమ్మ ఒడి’.. ప్రతి సంవత్సరం పిల్లల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్�