Home » Jagan election campaign
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
ఏపీలో జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్. వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలంటే ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి.