Jagan Murder Attempt case

    జగన్ పై హత్యాయత్నం కేసు: ఫిబ్రవరి 12కి వాయిదా

    January 30, 2019 / 11:23 AM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ

10TV Telugu News