Home » Jagan Pressmeet
చేతులెత్తి దండం పెడుతున్నా..ఇళ్లలోనే ఉండిపోండి..ఎవరూ బయటకు రావొద్దని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో ప్రజలు సహకరించాలని, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడికీ తిరగకుండా ఇళ్లలోనే ఉందామని పిలుపునిచ్చారు. వైద్యుల