Jagan Review Corona

    AP Covid 19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    June 23, 2021 / 05:41 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Andhra Pradesh Covid : 24 గంటల్లో 6 వేల 151 కరోనా కేసులు

    June 17, 2021 / 05:43 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.

    Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

    June 11, 2021 / 05:59 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

10TV Telugu News