Home » Jagan slams Chandra babu
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని, దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం ప్రజలకు కూడా మంచ