jagan to focus on party strengthen

    ఏడాదిన్నర తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయం, ఇక పార్టీపై ఫుల్ ఫోకస్

    August 21, 2020 / 01:06 PM IST

    గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్‌ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహ�

10TV Telugu News