Home » Jagan To Go Tirumala
చంద్రబాబుకి కుటుంబం అయినా దేవుడైనా రాజకీయ కోసమే.
తిరుమల లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూ, వెంకన్న విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు.