Jagan Twitter

    ఏపీ కేబినెట్ భేటీ…అజెండా ఇదే

    March 4, 2020 / 01:06 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం 2020, మార్చి 04వ తేదీ బుధవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్‌ అధ్యక్షత భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వం ఈ నెలలోనే స్థానికసంస్థల ఎన్నికలు �

10TV Telugu News