Jagan Yatra End

    జగన్ విజయయాత్ర : జనం పోటెత్తుతున్నారు

    January 9, 2019 / 10:27 AM IST

    శ్రీకాకుళం : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపుకు చేరుకుంది. 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. పాదయాత్ర గుర్తు ఉండేలా విజయస్థ�

10TV Telugu News