Home » jagananna amma vodi
ఏపీలో విద్యా విప్లవం సాధించాం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
అమ్మఒడి పథకంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ లను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠ�