Jagananna Jeeva Kranti Scheme

    జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం

    December 10, 2020 / 12:52 PM IST

    తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని మహిళలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకం “జగనన్న జీవక్రాంతి” ప్రారంభమైంది. ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన �

10TV Telugu News