Home » jagananna pacha thoranam
సర్పంచ్ లు, అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొక్కల సంరక్షణ బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ మొక్కలు చనిపోతే వేటు పడుతుందని హెచ్చరించారు.
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు