Home » jagananna vasati deevena
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింద�