యువత చెడిపోతుందనే ఉద్దేశంతోనే ఒక్క యాడ్ కూడా చేయలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓట్లు రాకపోయినా జనసేన తరఫున నామినేషన్ వేస్తామని చెప్పారు.
జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారని వైసీపీని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ‘జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు’ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ విజయనగరం జల్లా, గుంకలాంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించ