Jagan's Decission

    మూడు రాజధానుల నిర్ణయానికి జనసేన ఎమ్మెల్యే సపోర్ట్

    January 4, 2020 / 04:05 AM IST

    జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీకి, పవన్ కళ్యాణ్‌కి మరోసారి షాక్ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదర�

10TV Telugu News