Home » Jagapathi Babu countered the news about his property
టాలీవుడ్ నటుడు జగపతిబాబు తన ఆస్తులపై వస్తున్న వార్తలకు వెటకారంగా బదులిచ్చాడు. సినీపరిశ్రమకి నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన జగ్గూ భాయ్.. నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హీరోగా, సహాయనటుడిగా తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన రాని ఫేమ్, విల్ల�