Home » Jagapathi Babu
నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుత
మార్చి 1న విశ్వాసం తెలుగులో గ్రాండ్‌గా రిలీజవనుంది.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మధుర రాజా చిత్రాన్ని, ఏప్రిల్ 12 న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది..
సైరాలో వీరారెడ్డిగా జగపతి బాబు..
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు, రూ.180 కోట్లు కొల్లగొట్టిన విశ్వాసం.. మరికొద్ది రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరవబోతుంది.
విశాల్ హీరోగా సుందర్.సి. డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో జగపతి విలన్‌గా నటిస్తున్నాడు.
20 మిలియన్స్ వ్యూస్, 1.3 మిలియన్స్ లైక్స్‌తో, యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది అజిత్ కొత్త సినిమా ట్రైలర్.
యాత్ర సినిమాలో వై.ఎస్.రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్న జగపతిబాబు లుక్ రిలీజ్
విడుదల చేసిన అతి తక్కువ టైమ్‌లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది విశ్వాసం తమిళ ట్రైలర్