Home » jagarlamudi krish
తన మొదటి సినిమా ఉప్పెనతోనే 100కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరోలకి ధీటుగా నించున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన కథతో, నటనతో మన ముందుకి వచ్చాడు.