-
Home » Jagathi Madam
Jagathi Madam
షార్ట్ గౌనులో 'కిల్లర్' లుక్స్.. జ్యోతి పూర్వాజ్ ఫొటోలు వైరల్..
గుప్పెడంత మనసు సీరియల్ తో జగతి మేడంగా ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. తన కొత్త సినిమా కిల్లర్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఇలా షార్ట్ గౌనులో తన అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది.
సీరియల్ నటి జ్యోతి రాయ్.. కిల్లర్ లుక్స్ తో..
సీరియల్ నటి జ్యోతి రాయ్ ఇప్పుడు మెయిన్ లీడ్ గా సినిమాల్లో చేస్తుంది. త్వరలో రాబోయే కిల్లర్ సినిమా నుంచి స్టైలిష్ లుక్స్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆహా.. చీరలో జ్యోతి పూర్వజ్ అందాలు.. చీరకట్టులో జగతి మేడం అదరగొడుతుందిగా..
ఇన్నాళ్లు సీరియల్ లో జగతి మేడంగా పాపులర్ అయిన నటి జ్యోతి పూర్వజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ కానుంది. తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలతో అలరిస్తుంది జ్యోతి పూర్వజ్.
గుప్పెడంత మనసు జగతి మేడం.. జ్యోతి పూర్వరాజ్ హాట్ ఫొటోషూట్..
గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి పూర్వరాజ్ ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే జ్యోతి తాజాగా ఇలా హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
గుప్పెడంత మనసు జగతి మేడం.. సినిమా ఈవెంట్లో మెరిసిపోతున్న జ్యోతి రాయ్..
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తను నటించిన 'ఏ మాస్టర్ పీస్' సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
Jyothi Rai : గుప్పెడంత మనసు జగతి మేడం.. సీరియల్లో ఇన్నాళ్లు అమ్మగా.. ఇప్పుడు సిరీస్ కోసం ఇంత హాట్ గా..
సీరియల్స్ లో జ్యోతి రాయ్ ని చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.