Home » Jaggaiahpeta
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.
ఏపీలోకి విద్యార్థుల ఎంట్రీపై జగ్గయ్యపేట సమీపంలోని గిరికపాడు చెక్ పోస్టు దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. విద్యార్థులను ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.
జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.&nbs