Home » Jaggayyapet
గోవా బీచ్‌లో విషాదం నెలకొంది. సముద్ర అలలు ఓ వైద్యురాలిని బలి తీసుకున్నాయి. బీచ్‌లో మే 14వ తేదీ రాత్రి సముద్రం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న జగ్గయ్యపేటకు చెందిన యువ వైద్యురాలు రమ్యకృష్ణ (26) అలల్లో కొట్టుకపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీ�