-
Home » jaggu swamy
jaggu swamy
Moinabad Farm House Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు .. జగ్గుస్వామిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ
November 22, 2022 / 12:37 PM IST
మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.