Home » Jagtial assembly constituency
గత ఎన్నికల్లో ఓటమితో జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.
జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.