-
Home » Jagtial chairman seat
Jagtial chairman seat
జీవన్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. జగిత్యాల చైర్పర్సన్ పీఠం సంజయ్ వర్గానికే..
February 16, 2026 / 12:52 PM IST
Jagital Municipality : జగిత్యాల మున్సిపాలిటీలో చైర్పర్సన్ పీఠం విషయంపై కాంగ్రెస్ పార్టీలో సయోధ్య కుదిరింది. చైర్ పర్సన్ పీఠంను ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.