-
Home » Jagtial Constituenc
Jagtial Constituenc
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. జగిత్యాల అభివృద్ధికోసమే సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న
February 4, 2026 / 12:15 PM IST
MLA Sanjay Kumar : నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే. ఏ పార్టీలో చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.