-
Home » jagtial police resuced businessman from kidnappers
jagtial police resuced businessman from kidnappers
శభాష్ పోలీస్..సినీ ఫక్కీలో కారుని ఛేజ్ చేసి పట్టుకున్న జగిత్యాల పోలీసులు, కిడ్నాపర్ల నుంచి వ్యాపారిని కాపాడారు
October 6, 2020 / 11:33 AM IST
jagtial police: జగిత్యాల జిల్లా పోలీసుల పని తీరు ఓ వ్యాపారి ప్రాణాలను కాపాడింది. వ్యాపారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న ఓ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న కిడ్నాపర్లను ఛేజ్ చేసి మరీ పట్టేసుకున్నారు. పోలీసులు సినీ ఫక