Home » Jagtial Politics
ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే మార్చిలో పదవి నుంచి దిగిపోయాక ఇక తననెవరు పట్టించుకుంటారంటూ ఆవేదన చెందుతున్నారట జీవన్‌రెడ్డి.
అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోతే ఆయన కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.