Home » Jagwanti Devi house
జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది.