jai bharat

    ప్రెజంట్ సార్ కాదు.. జై భారత్, జై హింద్

    January 1, 2019 / 12:12 PM IST

    స్కూల్ కు వెళ్లిన పిల్లోడికి హాజరు వేయటం కామన్.. ప్రెజంట్ మేడమ్, ప్రెజంట్ సార్ అనటం కూడా కామన్. ఇప్పుడు రూల్స్ మారాయా.. ప్రెజంట్ సార్, మేడమ్ కాదా.. అవును అనే అంటోంది గుజరాత్ సర్కార్. స్కూల్స్ లో పిల్లలకు హాజరు సమయంలో జై భారత్, జైహింద్ అంటూ పలకాల�

10TV Telugu News