Home » Jai Bheem scheme
జై భీమ్ స్కీమ్ కింద ఇచ్చే అమోంట్ ను పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 40వేల రూపాయలు ఇస్తుండగా,ఇకపై 1లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ పథకానికి అన్ని కేటగిరీల వి�