Home » jai bheem sinatalli
ఇందులో నేను చేసింది గిరిజన స్త్రీ పాత్ర కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్ని రీసెర్చ్ చేశాను.
సినిమాలో సినతల్లి పాత్రకి రియల్ లో పార్వతి అమ్మాళ్ అనే ఆవిడ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఇటీవలే రాఘవ లారెన్స్