Home » Jai Bhim film
తమిళ హీరో నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక సినిమా కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన..