Jai Modakondamma

    ఈయన ఎవరో చెప్పండి : సినిమాలో నటిస్తున్న YCP MLA

    July 23, 2020 / 09:52 AM IST

    నటనపై ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. పొలిటికల్స్  లో రాణిస్తున్న నేతలు సైతం మేకప్ వేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు..యాక్టర్లు అయ్యారు. యాక్టర్లు నేతలయ్యారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరిపోయారు. ఆయన సిన�

10TV Telugu News