Home » jailed life
13 మంది విద్యార్ధినులపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. వారిలో 8మంది బాలికలు గర్బం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చారు. చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఆ కామాంధుడికి కోర్టు జీవితఖైదు శిక్ష.