Home » Jailer First Single
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం ‘జైలర్’(Jailer). బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.