Home » Jailer records
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో అందరికి మరోసారి తెలిసింది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన రజినీకాంత్ జైలర్ చిత్రంతో సూపర్ డూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.