Home » jaipur without trunk ganesha
తొండం లేని వినాయకుడు. ఎలుకల చెవిలో చెబితే కోరికలు తీర్చే గర్ గణేష్ దేవాలయానికి వెళ్లాలంటే కొండలు ఎక్కాల్సిందే. వందల కొద్దీ మెట్లు ఎక్కితేనే తొండంలేని వినాయకుడు దర్శనమిస్తాడు. తన వాహనమైన ఎలుకల ద్వారా స్వామికి భక్తులు తమ కోరికలు చెప్పుకునే