Home » Jair Bolsanaro
బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సనారో రోడ్డు పక్కన నిలబడి పిజ్జా తిన్నారు. దీనికి కారణం ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవటమే.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుం�