Jaishey Mohammad

    బీ అలర్ట్ : మరో దాడి జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్

    February 21, 2019 / 07:27 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌లోన�

10TV Telugu News