Home » Jaivardhan Singh
భోపాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను అందరం కష్టపడి గెలిపించుకుంటామని ఆయన కుమారుడు జయవర్ధన్ సింగ్ చెప్పారు. గత ఐదేళ్ల మోదీ పాలనలోని వైఫల్యాలే ప్రధానంగా ప్రచారం చేయనున్నామని తెలిపా�