Home » Jajpur
ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. Crocodile Attacked - Odisha
ఒడిశాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొరాయి రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఏకంగా ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.